ఆంద్ర బ్యాంకు గ్రామీణాభిరుద్ది శాఖ రాజమండ్రి వారి ఉచిత ట్రైనింగ్ లకు ప్రకటన
06-04-2015 నుండి సెల్ ఫోన్ రిపైర్స్{gents &లేడీస్ } ,మగ్గం వర్క్స్{లేడీస్ } ,బుటీ సియన్ {లేడీస్ }కో ర్సేస్ నకు ఆహ్వానిస్తున్నాము
అర్హతలు 10th పాస్ /ఫైల్డ్ ,తెల్ల రేషన్ కార్డు ,ఆదార్ కార్డు లు అన్ని జిరాక్స్ తీసుకొని రావాలి
తూర్పు గోదావరి జిల్లా వారికిమత్రమే
గమనిక ' ట్రై ణింగ్ కాలమందు ఉచిత భోజనం ,ఉచిత వసతికలదు లేడీస్ నకు ప్రత్యేక హాస్టల్ కలదు ఫోన్ నెంబర్స్ -0883-2428807----2420242
సెల్ ఫోన్ రి పైర్స్ నందు సాఫ్ట్ వార్ కూడ కలదు ఇట్లు
డైరెక్టర్
శ్రీ kprs . విటల్ గారు
No comments:
Post a Comment