Lg G vista 2 Hard Reset
1)స్విచ్ ఆఫ్ చేసి 15 సెకండ్స్ తరువాత
2)valume -,పవర్ కీస్ ప్రెస్ చేసి వుంచాలి ఆండ్రాయిడ్ లోగో వచ్చాక వదిలేయవచ్చు
4)ఇప్పుడు valume ' - ' కీ ప్రెస్ చేసి వుంచాలి factory reset మెనూ ఆక్టివేట్ అవుతుంది
5)ఓకే చేయుటకు పవర్ కీ ప్రెస్ చెయ్యాలి
6)wife data/factory reset సెలెక్ట్ చేసి ఓకే చేయుటకు పవర్ కీ ప్రెస్ చెయ్యాలి &ప్రెస్ yes అల్ data డిలీట్ అవుతుంది
7)reboote చెయ్యాలి ఓకే అవుతుంది
వీడియో లింక్ https://www.youtube.com/watch?v=oEsEYd2NCeA
No comments:
Post a Comment